నూతన కార్యవర్గం ఎన్నిక
భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన జిల్లా అధ్యక్షులు మూడ్ ఇంధల్ నాయక్ ఆధ్వర్యంలో యూత్ భీమ్ గల్ మండలం అధ్యక్షులు కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ వారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. భీమ్ గల్ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షులుగా మలావత్ సంతో ష్ నాయక్ దేవునిపల్లి తండా,గౌరవ అధ్యక్షులుగా పాలిత్య శివ నాయక్ సంతోష్ నగర్ తండా,...