ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రధాన కార్యదర్శిగా నరాల సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్య నూతన కార్యవర్గాన్ని మంగళవారం కామారెడ్డిలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కామారెడ్డి ఆర్కే కాలేజీ సీయీవో జయపాల్ రెడ్డిను, ప్రధాన కార్యదర్శిగా కేర్ డిగ్రీ కళాశాల అధినేత నరాల సుధాకర్ ను, కోశాధికారిగా బోధన్ మీమ్స్ డిగ్రీ కాలేజీ యజమాని శ్రీనివాస్ రాజును, ఉపాధ్యక్షులుగా డిచ్పల్లి ఎస్పీఆర్ కాలేజీ యజమాని అరుణ్ రెడ్డి, బాన్సువాడ శశాంక్ డిగ్రీ యజమాని...