బీసీటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ: బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాడవేడి వినోద్ కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీసీటీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం రాష్ర్ట సలహాదారు రమణస్వామి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్ గోపాలకృష్ణ,  వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా కె. రవికుమార్, కె. రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా కే బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఏ మోహన్, ఉపాధ్యక్షులుగా యు విజయ్ కుమార్, ఎం మహేందర్, డి శ్యాంప్రసాద్, జె...