ఆదర్శ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆదర్శ మున్నూరు కాపు సంఘం వారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నటు నూతన అధ్యక్షులు పెట్టి గాడి లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నికైన తమ నూతన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. సంఘం అధ్యక్షులుగా పెట్టిగాడి లక్ష్మీ నారాయణ, గౌరవ అధ్యక్షులు గా ఖానాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి గా కోర్వ నర్సయ్య, కోశాధికారి గా అయిటి శంకర్, ఉపాధ్యక్షులు గా బొల్లం కిషన్, వెల్పుల సంజీవ్, తోట నరేందర్,...