బీఎంఎస్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (BMS) నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికున్నారు. తెలంగాణ రాష్ట పవర్  ఎంప్లాయిస్ యూనియన్ రి.నెం.G.445 (భారతీయ మజ్దూర్  సంఘ్ అనుబంధం) నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గన్ని రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం.శశి కుమార్ ప్రకటించారు. అధ్యక్షులుగా బాధవత్ సంతోష్ నాయక్, ప్రధాన కాంద్రదర్శిగా టీ.మహేందర్ గౌడ్, వర్కింగ్ ప్రసిడెంట్ : ఎండీ.మోహినోదిన్,  వైస్  ప్రెసిడెంట్ గా  కే.సంతోష్, ఏ.మధుసూదన్ గౌడ్, ఎం. సుభాష్ రావు,  ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పి.రామకృష్ణ,...