నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (BMS) నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికున్నారు. తెలంగాణ రాష్ట పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రి.నెం.G.445 (భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధం) నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గన్ని రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం.శశి కుమార్ ప్రకటించారు. అధ్యక్షులుగా బాధవత్ సంతోష్ నాయక్, ప్రధాన కాంద్రదర్శిగా టీ.మహేందర్ గౌడ్, వర్కింగ్ ప్రసిడెంట్ : ఎండీ.మోహినోదిన్, వైస్ ప్రెసిడెంట్ గా కే.సంతోష్, ఏ.మధుసూదన్ గౌడ్, ఎం. సుభాష్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పి.రామకృష్ణ, ఏం.రతన్ సింగ్, కె.రాజు, అసిస్టెంట్ సెక్రటరీగా పి.సాగర్, ఎన్.సురేందర్, ఎస్.నరేష్, పి.రాజేష్, పబ్లిసీబీ సెటరి: జె. రాంప్రసాద్, జాయింట్ సెక్రెటరీ: కే బిక్షపతి, వి.ప్రేమ్ కుమార్, ఎస్.నవీన్ కుమార్ సిహెచ్.సత్యనారాయణ, కోశాధికారి గా పంగ రవి ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఆర్ రమణ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే.అశోక్, కే.చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు, ఎమ్మెస్ మూర్తి, పిట్టల రాజు, గొలుసు, ఉపేందర్, 50 మంది కార్మికులు పాల్గొన్నారు.