బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా అధ్యక్షులుగా దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. ఈ మేరకు నూతన కార్యవర్గ ఎంపిక ప్రకటనను విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్  ల అనుమతితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో పార్టీ...