టిఎన్జీవో జిల్లా అధ్యక్షులుగా నాశెట్టి సుమన్ కుమార్ ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆదేశానుసారం, నాంపల్లి లోని టీఎన్జీవో కేంద్ర సంఘ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన నిజామాబాద్ టిఎన్జీవో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులుగా టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ను కో ఆప్షన్ పద్దతిన ఎన్నుకున్నారు....