మున్నూరుకాపు కార్యనిర్వాహక కమిటీలు ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం మున్నూరు కాపు నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ కార్యనిర్వాహక కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు అలా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే వివరాలను సేకరించామని తెలిపారు. ఈ వివరాలన్నీ రాష్ట్ర స్థాయిలో ఉన్న మున్నూరు కాపు సంఘ అపెక్స్ కమిటీకి నివేదిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కులగణనలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయం...