ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక

మాక్లూర్, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మహాజన మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంస్థాగత పునర్నిర్మానంలో భాగంగా మంగళవారం జిల్లా మహిళా సంఘం  నాయకురాలు(మాక్లుర్ మండలం ఇన్చార్జి) గుమ్ముట్టు పద్మ మాదిగ ఆధ్వర్యంలో మాక్లూర్ మండలం ఎమ్మార్పీఎస్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 1- 2024 న ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చిందని అన్నారు. తెలంగాణ...