బోయిగల్లీ ముదిరాజ్ సంఘం కార్యవర్గం ఎన్నిక
భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలోని బోయి గల్లీ ముదిరాజ్ సంఘ కార్యవర్గం ను సభ్యులు ఎన్నుకొన్నారు. ఆదివారం సంఘ భవనంలో ముదిరాజ్ ఒకటో నంబర్ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం కార్యవర్గ గౌరవ అధ్యక్షుడుగా గున్నాల బాలభగత్. అధ్యక్షుడుగా సున్నపు ఓంకార్. ఉపాధ్యక్షుడిగా మెండే క్రాంతి. క్యాషియర్ గా పొన్నాల హరీష్. సర్వ సమాజ్ సభ్యుడు గా బైండ్ల మహేష్. కోళ్ల కాడు మందుల సతీష్. ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సున్నపు...