ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షులుగా తుకారం నాయక్ ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో మంగళవారం ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో నాయకులు సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తుకారం నాయక్,ప్రధాన కార్యదర్శిగా బి రవీందర్ నాయక్,వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధప రమేష్ నాయక్, పాత్య రెడ్డి నాయక్, కోశాధికారిగా మొజిరం నాయక్, ఉపాధ్యక్షులుగా సోమ్లా నాయక్,బొంబాయి మోతిరాం నాయక్,బాదావత్ వసంతరావు,కార్యదర్శులుగా దేవీ నాయక్, వాల్యానాయక్, గణపతి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా మోతిలాల్ నాయక్ లను ఎన్నుకున్నారు.ఎన్నికల అధికారులుగా...