84వ బూత్ కమిటీ ఎన్నిక

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో గల రాజారాం నగర్ లో బీజేపీ 84వ బూత్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి గంగోనె సంతోష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, పోల్కం వేణు  పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా భారత్ వ్యవహారించారు బూత్ అధ్యక్షులు గా ఏం.సురేష్, కార్యదర్శి గా సిహెచ్.రమణ, లాభర్తి ప్రాముఖ్ గా బి.నగేష్, మన్ కీ బాత్ ప్రముఖ్ గా జి.రఘు, వాట్సప్ ప్రముఖ్ గా ఎం.సందీప్, బి ఎల్...