ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి

ఎస్టీయూ అధ్యక్షులు ధర్మేందర్   నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఉపాధ్యాయ, విద్యారంగ హామీలు అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) అధ్యక్షులు ధర్మేందర్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యల ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న  జి. పి.ఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్, సరెండర్ లీవ్, రిటైర్మెంట్  బెనిఫిట్స్ తదితర బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. సర్వీస్ రూల్స్‌ సాధించి, ఎంఈఓ, డిప్యూటీ ఈవో, డైట్‌ మరియు జూనియర్‌...