ఎన్నికల విధుల భత్యం చెల్లించాలి
. . . బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ భత్యాన్ని చెల్లించలేదని, ఎన్నికల భత్యాన్ని వెంటనే చెల్లించాలని బీఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని జోన్ల వాటర్ సెక్షన్ కార్మికులు శుక్రవారం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బీఎల్‌టీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కార్మికులు తమ న్యాయమైన హక్కులను...