కవితకు రెండో ’ సారి ’ చెప్పిన ఎలక్షన్ కమిషన్
. . .టిఆర్ఎస్ పేరును ఇవ్వలేం . . . పేరు మార్చుకోవాలన్న ఈ సి హైదరాబాద్, బతుకమ్మ: టిఆర్ఎస్ బ్రాండ్ నేమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కల్వకుంట్ల కవితకు ఎలక్షన్ కమిషన్ రెండోసారి షాకిచ్చింది. తెలంగాణలో తన భవిష్యత్తు కోసం స్థాపించిన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన( టిఆర్ఎస్) పేరును కవితకు కేటాయించేందుకు రెండోసారి నో చెప్పింది. ఈ మేరకు కవితకు టిఆర్ఎస్ పేరును కేటాయించడం కుదరదు. రాబోయే పక్షం రోజుల్లో కొత్తగా మూడు పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని ప్రధాన...