బంగారు నగల కోసం వృద్దురాలి హత్య

  . . . భర్తతో కలిసి ఘాతుకానికి పాల్పడిన పనిమినిషి . . .   కామారెడ్డి  మర్డర్ కేసును చేదించిన పోలీసులు  కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణంలో సెప్టెంబర్ 29న జరిగిన వృద్దురాలి హత్య కేసును చెదించినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ... ఇంట్లో పనిచేసే పనిమనిషి తన భర్తతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని, వృద్దురాలి ఓంటి మీద ఉన్న బంగారు నగల కోసమే ఈ హత్య...