అనుమానాస్థద స్థితిలో వృద్ధురాలు మృతి

కొడుకుపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు   ఎల్లారెడ్డి, బతుకమ్మ : వృద్ధురాలు అనుమానాస్థద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామానికి చెందిన బండారి విట్టవ్వ కు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు సంతానం, అందరికీ పెళ్లిళ్లు అయ్యి ఎవరిది వారు ఉంటున్నారు. ప్రస్తుతం విట్టవ్వ తన కొడుకుతో పాటే తన భర్తతో కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నారు. కానీ గత కొన్ని రోజుల నుండి ఎవరిది వారు...