వినియోగదారుల కమిషన్ లో వృద్ధ దంపతుల విజయం

జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మొట్టికాయలు రూ.2 లక్షలు వడ్డీతో సహా చెల్లింపునకు ఉత్తర్వులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్  అనుకూలంగా ప్లాటినమ్ జూబ్లీ సర్టిఫికెట్ పథకంలో పేర్కొనబడిన విదంగా వినియోగదారులు డిపాజిట్ నగదు రూపాయలు మ్యాచురిటీ తీరినందున వారికి రెండు లక్షల రూపాయలు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కమిషన్ అధ్యక్షురాలు సువర్ణ జయశ్రీ,...