ఎల్లాపు సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ లో ఎల్లాపు సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో జరిగిన ఎన్నికల నిర్వహణకు సాయిని నర్సింగ రావు, లక్కాకుల సురేందర్ రావు, సల్వాజీ జనార్దన్ రావు లు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు వీర్ల వెంకటేశ్వర్ రావు ఆదేశానుసారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా తేలు వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి గా కొప్పుల రాఘవేందర్ రావు, ఉపాధ్యక్షులు గా గాదె శ్రీనివాస్ రావు, కోశాధికారి గా బొంగురాల...