ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి
. . . పీసీసీ అధ్యక్షుడికి ఎరుకల గిరిజనుల వినతి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఏకలవ్య జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎరుకల గిరిజనుల హక్కుల ఐక్య పోరాట సాధన సమితి (కుర్రు) రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయికుమార్ కోరారు. ఈ మేరకు నిజామాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఆదివారం సాయంత్రం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం...