ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రదాత

రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : చరిత్రలో నిలిచిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో కవిత పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....