జాతీయ సమైక్యతా స్ఫర్తిని ప్రోత్సహించడం “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” లక్ష్యం
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బతుకమ్మ, ఆర్మూర్ : జాతీయ సమైక్యతా స్ఫర్తిని ప్రోత్సహించడం "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" లక్ష్యం అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" (ఈ బి ఎస్ బి) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్...