ఎనిమిది గంటల రెస్య్కూ ఆపరేషన్
656 గొర్రెలు, కాపరులను, రైతులను కాపాడిన అధికారులు బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షేట్లూరు గ్రామంలో భారీ వరద నీటిలో చిక్కుకుపోయిన నలుగురుని, 656 గొర్రెలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం రక్షించింది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ గేట్లు తెరవడంతో మంజీరానది నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామానికి చెందిన ఒక రైతు, గుండెకల్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ,జుక్కల్ మండలం బస్సాపూర్ కు చెందిన...