లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
డిస్ట్రిక్ట్ బీ. సీ లెక్చరర్స్ అసోసియేషన్ ఇంచార్జ్ డాక్టర్. మండలోజు నర్సింహాస్వామి భీమ్ గల్, బతుకమ్మ : జిల్లాలో పని చేస్తున్న లెక్చరర్ల సమస్యల సాధనకు తనవంతు కృషి చేస్తానని డిస్ట్రిక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇంచార్జ్ డాక్టర్. మండలోజు నర్సింహాస్వామి అన్నారు. డిస్ట్రిక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇంచార్జ్ గా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికై నియామక పత్రాన్ని అందుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలాహీన వర్గాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కాలర్ షిప్ లు, ఇతర ప్రోత్సాహకాల పై విద్యార్థులకు...