విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య   బోధన్, బతుకమ్మ : తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య అన్నారు. బోధన్ పట్టణంలోని ఎంపీఆర్  బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రకమంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ జిల్లాల బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతాలు, పీఆర్సీ, డిఎలు,...