డబుల్ బెడ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తా

విండో మాజీ చైర్మన్ పత్తి రాము   రుద్రూర్, బతుకమ్మ : అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ ఇళ్ల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని విండో మాజీ చైర్మన్ పత్తి రాము అన్నారు. కురిసిన వర్షాలకు రుద్రూర్ గ్రామంలో బోయి గల్లీ, చాకలి గల్లీలో నివాసపు ఇండ్లలోకి వర్షపు నీరు చేరి నిరాశ్రయులయ్యారు. చాకలి గల్లీ, బోయి గల్లీలో వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించారు. వీరికి విండో మాజీ చైర్మన్ పత్తి రాము, స్థానిక నాయకులు కలిసి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి, టిఫిన్స్,...