మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి

  . . . స్వగ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే   . . . ఆలయ ప్రాంగణంలో వంటశాల ప్రారంభోత్సవం   . . . ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోనే రాజకీయంలో రాణిస్తూ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ రూరల్ మండలం జలాల్ పూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వర్గీయ బాలాపురం...