స్టేట్ క్రిస్టియన్ కౌన్సిల్ బలోపేతానికి కృషి
టీఎస్సీసీ స్టేట్ సెక్రటరీ మాణిక్యాల ఏలియా భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం లోని 33 జిల్లాలల్లో తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ కౌన్సిల్ (టీ ఎస్ సీ సీ)కమిటీలను ఏర్పాటు చేసి కౌన్సిల్ బలోపేతానికి కృషి చేస్తానని టీ ఎస్ సీ సీ స్టేట్ సెక్రటరీ మాణిక్యాల ఏలియా అన్నారు. శనివారం మాణిక్యాల ఏలియాను తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ కౌన్సిల్ కమిటీల నియామక ఇంచార్జ్ గా మాణిక్యాల ఏలీయాను నియమిస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్...