న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
టిపిసిసి లీగల్ సెల్ ఛైర్మెన్ పొన్నం అశోక్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టిపిసిసి లీగల్ సెల్ ఛైర్మెన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. బందువుల వివాహానికి అశోక్ గౌడ్ ను రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ దయాకర్ గౌడ్ ఆధ్వర్యం లో బోధన్, నిజామాబాద్ న్యాయవాదులు గురువారం తమ బార్ అసోసియేషన్ కార్యాలయానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సన్మానించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు సైతం కలిసి సన్మానించారు....