ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆర్మూర్, బతుకమ్మ : ఉద్యోగులందరూ సంఘటితమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ సూచించారు. టిఎన్జీవో ఆర్మూర్ యూనిట్ కార్యాలయం లో బుధవారం యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కుంట శశికాంత్ రెడ్డి, విశాల్ అధ్యక్షతన యూనిట్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్...