గాండ్ల సంఘం అభివృద్ధికి కృషి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: గాండ్ల సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని సిర్నాపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం రెండో అంతస్తును మరో ముఖ్య అతిథి, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేవిదంగా ఐక్యమత్యంతో అంచలంచెలుగా  ఎదుగుతోందని అభినందించారు. రెండో అంతస్తు నిర్మాణానికి ఎస్డీఎఫ్ కింది రూ.5లక్షలు మంజూరు చేశానని అన్నారు. భవిష్యత్ లో...