ఎక్సైజ్ శాఖ లో అవినీతి నియంత్రణ కు కృషి
. . . రెండు నెలల్లో 294 కేసులు 88 అరెస్టులు . . . రికార్డు స్థాయి దాడులు . . . కామారెడ్డి ఎక్సైజ్ శాఖ ఈఎస్ ముకుందా రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : ఆబ్కారీ శాఖ లో అవినీతి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కామారెడ్డి జిల్లా మద్యపాన నిషేధ, ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం, గుడుంబా తయారీ, రవాణా గంజాయి (ఎన్ డిపీఎస్) లాంటి నేరాల...