సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా ఇంచార్జి తిరుపతి   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి అన్నారు. బుధవారం  నగరంలోని కంఠేశ్వర్ లో 8 డివిజన్ లకు సంబంధించి అలాగే డివిజన్ నెంబర్ 11 లో 12  డివిజన్లకు సంబంధించిన నగర కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు....