ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

నూతన ఉపాధ్యాయుల కు టీపీటీఎఫ్ హితవు బతుకమ్మ, మాచారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు కృషి చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ హితవు పలికారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు శుక్రవారం రిపోర్ట్ చేశారు. విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారికి అభినందనలు తెలిపారు. టి పి టి ఎఫ్ అధికార మాసపత్రిక, కరపత్రాలను అందించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మీ వంతుగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఎలాంటి...