రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలి

డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సహకార బ్యాంకులను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. నగరంలోని సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు (బిజినెస్) పెరిగేలా కృషి చేసిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్ముందు కాలంలో కూడా...