ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
. . . టీఎన్ జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ . . . 2026-29 టీఎన్ జీఓ ఎన్నికలు ఏకగ్రీవం బోధన్, బతుకమ్మ : యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగులతో మమేకమై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. 2026-2029 కాలవ్యవధికి గాను, టీఎన్జీవో ఎన్నికల్లో భాగంగా టీఎన్జీవో బోధన్ యూనిట్ ఎన్నికలను నిర్వహించారు. టీఎన్జీవో నియమావళికి అనుగుణంగా నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శుల...