ఐటీఐ, ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాల పెంపునకు కృషి చేయాలి
అదనపు కలెక్టర్ అంకిత్ నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని ప్రభుత్వ ఐ.టీ.ఐలు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో యువతీ, యువకులు ప్రవేశాలు పొంది, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ లో గురువారం ఐ.టీ.ఐ కళాశాల ప్రిన్సిపాల్స్ తో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఐటీఐలు, ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 28వ తేదీ...