పోలీస్ వ్యవస్థలో స్టాండరైజ్డ్ విధానాల అమలుకు కృషి చేయాలి

  . . . రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి ఆనంద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజా అనుకూలమైన సేవలను అందించేందుకు స్టాండరైజ్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అమలుకు ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి.ఆనంద్ సూచించారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ, పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపరిచే...