డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి
బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ బతుకమ్మ:బిచ్కుంద : ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, గుండుంబా, మత్తు పదార్థాల నిర్ములనపై మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ సద్గురు బండ అయ్యప్ప పాఠశాల, మైనార్టీ పాఠశాలలోఅవగాహన సదస్సు నిర్వహించారు. వాటి వలన కలుగు దుష్పపరిణాలను తెలియచేశారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తుకై మంచి చదువులు చదివి తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆబ్కారీ సిఐ సత్యనారాయణ అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలు మనుషుల...