పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు బాగా పెరిగేలా కృషి చేయాలి
. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ భిక్కనూరు, బతుకమ్మ : పల్లె లో ప్రభుత్వాలు నాటిన మొక్కలు బాగా పెరిగేలా ప్రతిరోజు నీరు పోసి పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనాలు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా...