నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సాక్షులను కోర్టు లో హాజరు పరిచి  నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కమాండ్ కంట్రోల్ హాల్ లో ఆదివారం కోర్ డ్యూటీ కానిస్టేబుల్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కోర్ట్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన భాగంగా పనిచేస్తున్నారన్నారు. కోర్ట్ డ్యూటీ అనేది కేవలం ఒక విధిగా కాకుండా, ప్రజలకు...