అభివృద్ధికి కృషి చేయాలి
న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఇవ్వవలసిన 450 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధికి కృషి చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆకుల పాపయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి కి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి చీఫ్...