తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి కృషి చేయాలి
. . . కామారెడ్డి ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి నంగునూరి రవీందర్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని మరింత పటిష్ఠం చేస్తామని తెలిపారు. ప్రజా...