డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి
. . . పీఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాలు వ్యక్తులను వ్యసనానికి బానిసలుగా మార్చడమే కాకుండా వారి కుటుంబాలను, జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. డ్రగ్స్...