ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలి

  . . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు   బిచ్కుంద, బతుకమ్మ :   ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బిఎల్ఎ లు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఎ) కోసం ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణ శిబిరంలో...