మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోమన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుకు, ఇంటర్నేషనల్ సిమ్మింగ్పూల్ కూడా ఏర్పాటు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన మదనన్న కబడ్డీ పోటీలలో గెలుపొందిన జట్లకు శనివారం ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మదనన్న కబడ్డీ పోటీలను చాలా గొప్పగా నిర్వహించారని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణని అభినందించారు. 300 డబ్బులు బెడ్...