కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మ దహనం
భీమ్ గల్, బతుకమ్మ : అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ ల డిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దహనం చేశారు. ఈ సందర్బంగా కేటీయర్, జగదీశ్వర్ రెడ్డి లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం లోమండల పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ...