బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం

రుద్రూర్, బతుకమ్మ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ పై జగదీశ్ రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని, మరోసారి ఇలాంటి...