తెలంగాణలో సమర్థవంతమైన పాలన రేవంత్ రెడ్డితోనే సాధ్యం

  . . . బీఆర్ఎస్ అప్పుల పాలు చేసి కాంగ్రెస్ ను విమర్శించడం సరైంది కాదు   . . . సబ్బండ వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం   . . . మాజీ మేయర్ ధర్మపురి సంజయ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణకు రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ వెల్లడించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని మాజీ మేయర్...